How Naveen Patnaik Helped Indian Hockey | Oneindia Telugu

2021-08-05 1

Naveen Patnaik Lauded As India Men's Hockey Team Wins Olympic Bronze
#NaveenPatnaik
#Odisha
#IndianHockey

41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. గురువారం హోరాహోరీగా సాగిన కాంస్య పోరులో మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు 5-4తో జర్మనీని చిత్తు చేసింది. ఫలితంగా 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణం తర్వాత మళ్లీ విశ్వక్రీడల్లో పతకాన్ని అందుకుంది.